తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
హాస్యవల్లరి -2
అప్పారావు
(భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?
మణి
(భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా.........!
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment