తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
Sri Krishna Satakam - హరియను రెండక్షరములు
శ్రీకృష్ణ శతకము
-
హరియను రెండక్షరములు
హరియను రెండక్షరములు
హరియించును పాతకంబు లంబుజనాభా
హరి నీనామ మహత్త్వము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
భావము :
హరియనెడి రెండక్షరములు పాపములను హరించగలవు. ఓ శ్రీహరి నీనామములోని మహత్త్వము
కీర్తించుటకు అలవి గానిది.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment