తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
Sri Krishna Satakam - నారాయణ లక్ష్మీపతి
శ్రీకృష్ణ శతకము - నారాయణ లక్ష్మీపతి
నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా!
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా !
భావము :
ఓ నారాయణ ! లక్ష్మీపతీ ! వాసుదేవా ! నందకుమారా ! నగధరా ! నిన్నే నమ్మితిని
కనుక నన్ను నీవే రక్షింపుము.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment