తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
Vemana Padyam - Aaduvaari ganna
వేమన పద్యం - ఆడువారిగన్న నర్థంబు పొడగన్న
ఆడువారిగన్న నర్థంబు పొడగన్న
సారమైన రుచుల చవులు గన్న
నయ్యగార్లకైన నాశలు బుట్టవా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: స్త్రీలను చూసినా, ధనాన్ని చూసినా మధుర పదార్థాలు చూసినా అయ్యవార్లకి కూడా ఆశలు పుడుతూనే ఉంటాయి.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment