Pages

Chinnari Chitti Geethalu - Goda Mida Koti

చిన్నారి చిట్టి గీతాలు - గోడ మీద కోతి 
గోడ మీద కోతి 
కోతి కొఱకు బోను 
బోనులోన దోసె 
దోసె తినగ కోతి 
బోనులోన దూర 
తోక సగము తెగెను 

No comments:

Post a Comment