తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
వేమన పద్యము - పలుకుమన్న నేల
వేమన పద్యము - పలుకుమన్న నేల
పలుకుమన్న నేల పలుకక యున్నావు?
పలుకుమయ్య నాతొ ప్రబలముగను
పలుకుమయ్య నీదు పలుకు నేనెరిగెద
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యము:
పలకమంటే పలకవేమయ్యా! నాతో విశేషంగా పలుకు. నువ్వు పలికితే కదా నేను తెలుసుకునేది అంచేత పలకవయ్యా!
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment