తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
Sumati Poems - బలవంతుడ నాకేమని
సుమతీ శతకము - బలవంతుడ నాకేమని
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుటమేలా!
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
భావం: బలవంతుడనని విర్రవీగుతూ అందరితో పోట్లాడటం మంచిది కాదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల బారినపడి మరణిస్తుంది.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment