తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
Sreerama Anedu Padyam
శ్రీరామ యనెడు మంత్రము
తారకమని యెరింగి మదిని ధ్యానపరుండై
సారము గ్రోలిన నరునకు
చేరువగును పరమపదము చేకురు వేమా!
తాత్పర్యం:
'శ్రీరామ ' అనునది తరింపజేయు మంత్రం.దాని మనస్సులో ద్యానించిన యెడల ముక్తి తప్పక లభించును.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment