తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
Sriyana Mangala Devatha
శ్రీ యన మంగళదేవత
శ్రీ యనగా విష్ణుపత్ని సిరి సంపదయున్
శ్రీ యనెడు మూలశక్తిని
శ్రీ యని వర్ణింపు మెపుడు స్థిరమతి వేమా!
తాత్పర్యం
: శ్రీ అనగా మంగళముల నిచ్చు దేవత ; లక్ష్మిదేవి ; సిరి,సంపద ; అదే మూలశక్తి . దాని నెపుడును స్తుతింపుము.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment