తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
తెలుగు పదాలు - ప్రాంతీయ యాస
కొంప - ఇల్లు
చెక్కర్లు - తిరుగుడు
దడ్లు - వడ్లు
ఢోకా - భయం
బుగులు - భయం
నయం - మంచిగ
పికరు - విచారం
కూకో - కూర్చో
ఎవుసం - వ్యవసాయం
అచ్చిండు - వచ్చిండు
అస్తడు - వస్తడు
యాడికి - ఎక్కడికి
శివార్లు - పరిసరాలు
తొవ్వ - దారి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment