తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
వేమన శతకము - అల్పుడైనవాని కధిక భాగ్యము గల్గ
అల్పుడైనవాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారిఁదిట్టి తొలఁగ గొట్టు
అల్పజాతి మొప్పె యధికుల నెఱుఁగునా
విశ్వదాభిరామ వినురవేమ!
భావము :
అల్పబుద్ది గలవానికి సంపద కలిగినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును నీచ కులమున పుట్టినవాడు మంచివారిని తెలుసుకొనలేడు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment