తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
Pages
(Move to ...)
Home
▼
వేమన శతకము - పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁబట్టవలయుఁ
బట్టి విడుటకన్న ఁబరగఁ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ!
భావము :
కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు. పట్టుదల పట్టిన తర్వాత కార్యాన్ని వదలరాదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా చచ్చుట మంచిది.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment