Pages

అనువుగానిచోటన్ బనిగొని జూదము - పద్యం

అనువుగానిచోటన్    బనిగొని   జూదము     
నాడి   యాడి    యోడి    యడవి    సొచ్చు 
ఘ   నుని    జూడజూఛి    గడువుము  మూర్ఖత,  వి .వే .
తాత్పర్యము :   మూర్ఖుడు     తన    కనువుగాని   స్థలమున     జూదమాడి  
ఓ డిపోయి    అడవులకు    పోవును .   ధర్మరాజు దీని     కుదాహరణము.   దీనిని 
గమనించి   మూర్ఖత్వము    విడిచి    ప్రవర్తింపుము.                 


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు