గోవిందా నామాలు
| శ్రీ శ్రీనివాసా గోవిందా - శ్రీ వేంకటేశా గోవిందా |
| భక్తవత్సల గోవిందా - భాగవతప్రియ గోవిందా |
| నిత్యనిర్మలా గోవిందా - నీలమేఘశ్యామ గోవిందా |
| పురాణపురుషా గోవిందా - పుండరీకాక్ష గోవిందా |
| గోవిందా హరిగోవిందా - గోకులనందన గోవిందా |
| నందనందనా గోవిందా - నవనీతచోరా గోవిందా |
| పశుపాలకశ్రీ గోవిందా - పాపవిమోచన గోవిందా |
| దుష్టసంహార గోవిందా - దురితనివారణ గోవిందా |
| శిష్టపరిపాలక గోవిందా - కష్టనివారణ గోవిందా |
| గోవిందా హరిగోవిందా - గోకులనందన గోవిందా |
| వజ్రమకుటధర గోవిందా - వరాహమూర్తి గోవిందా |
| గోపీజనలోల గోవిందా - గోవర్థనోద్దార గోవిందా |
| దశరథనందన గోవిందా - దశముఖమర్దన గోవిందా |
| పక్షివాహనా గోవిందా - పాండవప్రియ గోవిందా |
| గోవిందా హరిగోవిందా - గోకులనందన గోవిందా |
| మత్య్స కూర్మ గోవిందా - మధుసూదనహరి గోవిందా |
| వరాహ నరసింహ గోవిందా - వామన భృగురామ గోవిందా |
| బలరామానుజ గోవిందా - బౌద్ధకల్కిధర గోవిందా |
| వేణుగానప్రియ గోవిందా - వేంకటరమణా గోవిందా |
| గోవిందా హరిగోవిందా - గోకులనందన గోవిందా |
| సీతానాయక గోవిందా - శ్రితపరిపాలక గోవిందా |
| దరిద్రజనపోషక గోవిందా - ధర్మసంస్థాపక గోవిందా |
| అనాథరక్షక గోవిందా - ఆపద్భాంధవ గోవిందా |
| శరణాగతవత్సల గోవిందా - కరుణాసాగర గోవిందా |
| గోవిందా హరిగోవిందా - గోకులనందన గోవిందా |
| కమలదళాక్ష గోవిందా - కామితఫలదా గోవిందా |
| పాపవినాశక గోవిందా - పాహిమురారే గోవిందా |
| ధరణీ నాయక గోవిందా - దినకరతేజ గోవిందా |
| గోవిందా హరిగోవిందా - గోకులనందన గోవిందా |
| పద్మావతీ ప్రియ గోవిందా - ప్రసన్నమూర్తీ గోవిందా |
| అభయహస్తప్రదర్శన గోవిందా - మత్స్యా వతారా గోవిందా |
| శంఖచక్రధర గోవిందా - శార్ ఙ్గగదాధర గోవిందా |
| విరజాతీరస్థగోవిందా - విరోధిమర్దన గోవిందా |
| గోవిందా హరిగోవిందా - గోకులనందన గోవిందా |
| సాలగ్రామధర గోవిందా - సహస్రనామ గోవిందా |
No comments:
Post a Comment