Pages

శ్రీరామరక్షాస్తోత్రమ్ - లోకాభిరామం రణరజ్ఞధీరం

శ్రీరామరక్షాస్తోత్రమ్ - లోకాభిరామం రణరజ్ఞధీరం


 లోకాభిరామం రణరజ్ఞధీరం

రాజీవనేత్రం రఘువంశనాథమ్ | 

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే | | 

 భావము" లోకానికి ఆనందదాయకుడు, రణరంగధీరుడు, పద్మనేత్రుడు,

రఘువంశాధీశుడు, దయాస్వరూపుడు, కరుణాస్వరూపుడు అయిన శ్రీరామచంద్రుడిని శరణువేడుతున్నాను.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు