Pages

కవి పరిచయం - బమ్మెర పోతన

కవి పరిచయం - బమ్మెర పోతన 

తల్లితండ్రులు: లక్కమాంబ, కేసన 
కాలం: 15 వ శతాబ్దం 
నివాసం: పూర్వపు వరంగల్లు జిల్లా నేటి జనగామ జిల్లా లోని భాగమైన బమ్మెర గ్రామ నివాసి 
ఇతర రచనలు: 1. వీరభద్ర విజయం 2. భోగినీ దండకం 3. నారాయణ శతకం 
బిరుదు: "సహజ పండితుడు"
భాగవతం ఎవరికి అంకితం చేయబడింది: శ్రీరామచంద్రునికి 
పోతన రచనా శైలి: శబ్దాలంకారాల సొగసుతో, భక్తి రస ప్రధానంగా పోతన రచన సాగుతుంది. పోతన రచన పండితులకూ, పామరులకూ కూడా మనోహరంగా ఉంటుంది. పోతన రచనాశైలి, మధురభక్తి అనేవి తరువాతి కవులకు ఒరవడిగా నిలిచాయి. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు