Pages

Bhagavad gita slokas in telugu

 గీతా శ్లోకం - అర్థం 

శ్లో : అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
      భీష్మ మేవాభిరక్షన్తు  భవన్తః సర్వ ఏవ హి ||
(1వ అధ్యాయం-11వ శ్లోకం) 
ప్రతిపదార్థం: 
చ= కాబట్టి; సర్వేషు అయనేషు= అన్ని వ్యూహద్వారములందు; యథా భాగమ్ = మీస్థానములందు; అవస్థితాః = నిలచియున్నవారై; భవన్తః = మీరు; సర్వ ఏవ = అందరునూ; హి= కావున; భీష్మమ్ ఏవ = భీష్మపితామహునే; అభిరక్షన్తు హి= రక్షింతురు గాక! 
భావం: కావున మీరందరునూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్ని ప్రక్కల నుండి నిశ్చయముగా భీష్మ పితామహుని రక్షించుచుండుడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు