Pages

అష్టాదశ పురాణాలు

 అష్టాదశ పురాణాలు 

 అష్టాదశ పురాణాలు: వేదవ్యాస మహర్షి సంస్కృతంలో "అష్టాదశ" అనగా 18 పురాణాలు వ్రాశారు. అవి:

1. మత్స్య పురాణం 

2. మార్కండేయ  పురాణం 

3. భాగవత పురాణం 

4. భవిష్య పురాణం 

5. బ్రహ్మ పురాణం 

6. బ్రహ్మ వైవర్తపురాణం 

7. బ్రహ్మాండ పురాణం 

8. విష్ణు పురాణం 

9. వరాహ పురాణం 

10. వామన పురాణం 

11. వాయు పురాణం 

12. అగ్ని పురాణం 

13. నారద పురాణం 

14. పద్మ పురాణం 

15. లింగ పురాణం 

16. గరుడ పురాణం 

17. కూర్మ పురాణం 

18. స్కాంద పురాణం 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు