Pages

kutubshahilu - Culture - Literature

కుతుబ్ షాహీలు - సంస్కృతి - సాహిత్యం 
 కుతుబ్ షాహీల కాలంలో పర్షియా ఆ తర్వాత ఉర్దూ అధికార భాషలు అయినప్పటికి తెలుగు భాషకు అత్యంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఇబ్రహీం కుతుబ్ షా ను అతని ఆస్థాన తెలుగు కవులు "మల్కిభరాముడు" అని సంభోదిస్తూ అతనిపై అనేక చాటువులు, కృతులు రచించారు. కుతుబ్ షాహీలు ఫర్మానాలను తెలుగు భాషలో జారీ చేయడం, తెలుగు కవులను పోషించడంలో వారు తెలుగు భాషా సాహిత్యానికి అందించిన తోడ్పాటు విశదమవుతుంది.
                                                రచనలు 
రచనలు కవి 
తపతి సంహరణోపాఖ్యానం అద్దంకి గంగాధర కవి 
వైజయంతి విలాపం సారంగ తమ్మయ్య 
యయాతి చరిత్ర తెలగనార్యుడు 
సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం కందుకూరి రుద్రకవి 
కులియత్ - మహ్మద్ కులీ కుతుబ్ షాహీ(పర్షియన్ భాష)
మువ్వల సవ్వడి క్షేత్రయ్య 
దాశరథి శతకం కంచర్ల గోపన్న 
దశరథ రాజనందన చరిత్ర సింగరాచార్యులు 
                                                సంస్థానాల సాహిత్య పోషణ 
కవి రచనలు  
శంకర కవి హరిశ్చంద్రో పాఖ్యానం (ఈడూరు ఎల్లయ్యకు అంకితం) 
ఎల్లారెడ్డి బాల భారతం 
మల్లారెడ్డి  షట్చక్రవర్తి చరిత్ర, శివ ధర్మోత్తరం, పద్మ పురాణం కావ్యాలు  
రాజా సురభి మాధవ రాయలు చంద్రికా పరిణయం  

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు