Pages

చమత్కార పద్యం -1

పదములారు కలవు బంభరంబా, కాదు;
తొండముండు(గాని దోమ కాదు;
రెక్కలుండు (గాని పక్షిగానేరదు;
దీనిభావమేమి తెలుసుకొనుడు.
ఆరు కాళ్ళున్నాయి గాని తుమ్మెద కాదు.తొండం ఉంటుంది గాని దోమ కాదు. రెక్కలుంటాయి గాని పక్షి కాదు.ఇదేమిటి ?(ఈగ) 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు