Pages

భర్త్రహరి సుభాషితాలు -1

తెలియని  మనుజుని సుఖముగ
తెలుపందగు సుఖతరముగ  తెలుపగవచ్చున్
దెలిసిన  వానిం దెలిసియు
తెలియని నరుదేల్పబ్రహ్మదేవుని వశమే.
పూర్తిగా తెలియని వానికి సులభముగా  తెలుపవచ్చును.చక్కగా తెలిసిన వానికి తెలియజేయుట మరింత సులభము. కానీ  స్వల్పజ్ఞానము కలిగి అన్ని తెలుసునని గర్వపడు వానిని సృష్టికర్త బ్రహ్మ  కూడా రంజింపచేయలేడు.  

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు