skip to main |
skip to sidebar
పద సంపద - 2
నా పేరు 'హారం' నేను ఎన్నో పదాలు సృష్టించగలను
| ఆహారము | విహారము | సంహారము |
| మణిహారము | సమాహారము | భాగాహారము |
| ప్రహారము | ఉపహారము | నీ హారము |
| అపహారము | సహకారము | |
నా పేరు 'మానము' నేను చాలా మాటలలో ఉన్నాను
| అభిమానము | అవమానము | విమానము |
| బహుమానము | సన్మానము | ద్రవ్యమానము |
| అనుమానము | సమానము | సంఖ్యామానము |
| ప్రమానము | కొలమానము | తులమానము |
"కారము" లేని కారాలు
| మమకారము | ఉపకారము | అపకారము |
| గుణకారము | అధికారము | అంధకారము |
| వికారము | శ్రీకారము | ఆకారము |
| అంగీకారము | ఓంకారము | హుంకారము |
| ఘీంకారము | చమత్కారము | అహంకారము |
| తుస్కారము | స్వీకారం | పురస్కారము |
| వెటకారము | సత్కారము | ప్రాకారము |
| సహకారము | పరిష్కారము | పరోపకారము |
| సాక్షాత్కారము | ఆవిష్కారము | ప్రతీకారము |
| తిరస్కారము | ఝంకారము | సాకారము |
| ఛీత్కారము | |
|
No comments:
Post a Comment