| సందు కాని సందు(పసందు ) | కాలు కాని కాలు (టీకాలు) |
| కారు కాని కారు(షికారు) | పాలు కాని పాలు (కోపాలు) |
| కులం కాని కులం (గురుకులం) | జారు కాని జారు (బేజారు) |
| రసం గాని రసం (నీరసం) | కర్ర గాని కర్ర (జీలకర్ర) |
| గోళం కాని గోళం (గందరగోళం) | పతి కాని పతి(తిరుపతి) |
| రాళ్ళు కాని రాళ్ళు (కీచురాళ్ళు) | కట్టు గాని కట్టు (తాకట్టు) |
| దారి కాని దారి (గోదారి) | బడి గాని బడి (రాబడి) |
| మత్తు గాని మత్తు (గమ్మత్తు) | వరం కాని వరం (కలవరం) |
| గ్రహం కాని గ్రహం (అనుగ్రహం) | పాలు కాని పాలు (తాపాలు) |
| మందు గాని మందు (కామందు) | కాయ గాని కాయ (మెడకాయ) |
| గొడుగు కాని గొడుగు (పుట్టగొడుగు) | తాళం గాని తాళం (పాతాళం) |
| మాట కాని మాట (టమాటా) | రాణి కాని రాణి (పారాణి) |
| వెల కాని వెల (కోవెల) | దేశం కాని దేశం (సందేశం) |
మాటల గారడి -3
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment