Pages

నీతివాక్యాలు

మనిషికి మాటే అలంకారం.
మాట వెండి, మౌనం బంగారం.
గురువుల మాట వినాలి.
పరనింద పనికి రాదు.
తొందరపడి ఏ పనీ చేయరాదు.
ఆటలాడుచోట, అలక పూనరాదు.
మంచిని మించిన గుణం లేదు.
ఆడిన  మాట తప్పరాదు.
పెద్దలను గౌరవించాలి.
చెడువారి చెలిమి చేయరాదు.
చేసిన మేలు మరువరాదు.
జీవహింస చేయరాదు.
బీదలను చూసి హేళన చేయరాదు.
నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది.
మంచి అలవాట్లకు మించిన ధనం లేదు.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు