ఆధారాలతో తెలుగు పదాలు అం
| మొలక = అంకురం | ఆకాశం = అంబరం | దుకాణం = అంగడి |
| అర్పణం = అంకితం | భేదం = అంతరం | కాటుక = అంజనం |
| గజపీఠo = అంబారీ | మువ్వలు = అందెలు | దోసిలి = అంజలి |
| సముద్రం = అంబుధి |
No comments:
Post a Comment