Pages

Vemana Padyam - గురుని శిక్షలేక గుఱుతెట్లు కల్గునో


గురుని శిక్షలేక గుఱుతెట్లు కల్గునో 
అజునికైన వాని యబ్బకైన 
తాళపుజెవి లేక తలుపెట్టులాడునో 
విశ్వదాభిరామ వినుర వేమా!

అర్థాలు : గుఱుతు = జ్ఞానం ; అజుడు = బ్రహ్మ ; వాని + అబ్బ = అతని తండ్రి ( విష్ణువు )

భావం : తాళం చెవి లేకపోతే తలుపు రాదు కదా ! అలాగే గురువు దగ్గర శిక్షణ పొందనిదే బ్రహ్మకైనా లేక     
            విష్ణువుకైనా  సరే జ్ఞానం కలుగదు. 
             

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు