తెలుగు - ప్రకృతి వికృతి
సంస్కృత సమములు ప్రకృతులు, సంస్కృత ప్రాకృత భవములు వికృతులు.
నీరము - నీరు | ||
కష్టం - కస్తి | లేఖ - లేక | సుఖం - సుకం |
నిత్యము - నిచ్చలు | గర్భము - కడుపు | పక్షము - పక్క |
చిత్రము - చిత్తరువు | అక్షతలు - అక్షింతలు | కాగదం - కాగితం |
ఫలకం - పలక | సాక్షి - సాకిరి | ప్రాంతం - పొంత |
సూక్ష్మము - సుంత | యాత్ర - జాతర | కవి - కయి |
ఓష్ఠము - ఔడు | సూక్తి - సుద్ది | రాట్టు - ఱేడు |
బంధము - బందము | ద్వంద్వము - దొందము, దొందు | స్నిగ్ధము - నిద్దము |
మర్యాద - మరియాద | ఈర్ష్య - ఈసు | కంఠము - కుత్తుక |
ఛాయ - చాయ | భక్తి - బత్తి | రత్నము - రతనము |
సపత్ని - సవతి | రాజ్ఞి - రాణి | ఆజ్ఞ - ఆన |
సహాయము - సాయము | సహజము - సాజము | సర్పము - సప్పము |
సుధ - సుద్ద | సుఖము - సుకము | సింహము - సింగము |
సూచి - సూది | శుకము - చిలుక | సుభగము - సొబగు |
సూక్తి - సుద్ది | స్తంభము - కంబము | స్థూలము - తోలము |
స్పటికము - పటిక | స్నానము - తానము | స్నేహము - నెయ్యము |
స్వతంత్రము - సొంతము | స్రావము - జావ | స్వర్ణము - సొన్నము |
హింగువ - ఇంగువ | స్వామిని - సాని | స్వామి - సామి |
హిమము - ఇవము | హృదయము - ఎద | ఛాయ - చాయ |
తాంబూలము - తమలము | జలౌకము - జలగ | జట - జడ |
తామరసము - తామర | తింత్రిణి - చింత | తుండము - తొండము |
తాలము - తాడి | తిథి - తేదీ | తీరము - దరి |
మేఘము - మెయిలు | తుషారము - తుంపర | తురుష్కుఁడు - తురక |
యముఁడు - జముఁడు | మేషము - మేక | మేధస్సు - మెదడు |
యమున - జమున | యజ్ఞము - జన్నము | యంత్రము - జంత్రము |
యాత్ర - జాతర | యత్నము - జతనము | లాక్ష - లక్క |
రహటము - రాట్నము | యామము - జాము | యోధుఁడు - జోదు |
రాక్షసుఁడు - రక్కసుఁడు | యౌవనము - జవ్వనము | యోగి - జోగి |
రాజభారము - రాయబారము | రథము - అరదము | రత్నము - రతనము |
రోషము - రోసము | రాజహంస - రాయంచ | రాత్రి - రాతిరి |
లక్ష్మి - లచ్చి | రాశి - రాసి | రాజసము - రాయసము |
వంశము - వంగడము | రేఖ - రేక | రూప్యము - రూపాయి |
ద్యూతము - జూతము | దేవి - దేవేరి | వటకము - వడియము |
ద్రోణిక - దొన్నె | దోషము - దోసము | దైవము - దయ్యము |
నాట్యము - నట్టువ | దౌష్ట్యము - దుండగము | దోషకము - దోసె |
నిద్ర - నిదుర | నీరము - నీరు | నిర్బరము - నిబ్బరము |
మరీచము - మిరియము | యక్షులు - జక్కులు | భూతము - బూచి |
మర్యా ద - మరియాద | మలినము - మకిలి | మల్లి - మల్లియ |
మనుష్యుఁడు - మానిసి | మాన్యము - మన్నెము | మాణిక్యము - మానికము |
మార్జిక - మజ్జిగ | ముకుళము - మొగ్గ | ముక్తము - ముత్తెము |
మూర్ఖుఁడు - మొద్దు | ముఖశాల - మొగసాల | ముఖము - మొగము |
మృత్యువు - మిత్తి | మృత్తిక - మట్టి | ముగ్ధ - ముగుద |
పక్షి - పక్కి | మృగము - మెకము | మూలిక - మొక్క |
పంక్తి - బంతి | నౌక - నావ | నీరాజనము - నివ్వాళి |
పశువు - పసరము | పరిహాసము - పరేచకము | పద్యము - పద్దెము |
మంత్రణము - మంతనము | మంటపము - మండపము | పాదుకలు - పావుకోళ్ళు |
పిష్టము - పిండి | పార్శ్వము - ప్రక్క | మతి - మది |
పీఠము - పీట | పుండ్రకము - బొట్టు | పుణ్యము - పున్నెము |
పూరిక - బూరె | పూజాకరుఁడు - పూజారి | పుస్తకము - పొత్తము |
పృష్టము - పెరడు | పృథివి - పుడమి | పూర్ణిమ - పున్నమి |
ప్రధాని - ప్రగ్గడ | ప్రతిమ - బొమ్మ | ప్రతిజ్ఞ - ప్రతిన |
సంభ్రమము - సంబరము | సక్తు - సత్తు(పేలపిండి) | సన్యాసి - సన్నాసి |
సంజ్ఞ - సైగ | సంతతి - సంతు | సంతోషము - సంతసము |
లాంగలము - నాగలి | శృంగారము - సింగారము | శ్రీ - సిరి |
శిరోనామము - చిరునామ | శిశువు - నిసుఁగు | శీతము - సీతువు |
శర్కర - చక్కెర | శాస్త్రము - చట్టము | శిఖ - సిగ |
శకునము - సకినము | శక్తి - సత్తి | శయ్య - సెజ్జ |
వ్యవహారము - బేహరము | వ్యాఖ్యానము - వైనము | శంక - జంకు |
వేత్రము - బెత్తము | వైద్యుఁడు - వెజ్జు | వ్యర్ధము - వమ్ము |
విద్య - విద్దె | విష్ణువు - వెన్నుఁడు | వృద్ధి - వడ్డి |
వటువు - వడుగు | వర్ణము - వన్నె | విజ్ఞాపనము - విన్నపము |
ప్రాకారము - ప్రహరి | బిడాలము - పిల్లి | భరణి - బరిణె |
ప్రయాణము - పయనము | భాండము - బాన | భల్లము - బల్లెము |
త్రినగము - తెనుఁగు | త్యాగము - చాగము | భిక్షము - బిచ్చము |
త్రిలింగము - తెలుగు | తృటి - చిటిక | తృతీయ - తదియ |
పారదము - పాదరసము | పాయసము - పాసెము | త్వక్కు - తొక్క |
దభ్రము - దబ్బర | దేవాలయము - దేవళము | పారావతము - పావురము |
గ్రంథి - కంతి | ఘంట - గంట | ఘటము - కడవ |
గౌరవము - గారవము | గృహము - గీము | గోధూమము - గోధుమ |
గృధ్రము - గద్ద | దృఢము- దిటము | దిక్కు - దెస |
దర్భ - దబ్బ | చేష్ట - చేత | దేవుఁడు - దేవర |
చేలము - చీర | గార్ధభము - గాడిద | గుచ్ఛము - గుత్తి |
కులాయము - గూడు | కూర్పాసము - కుబుసము | క్రాంతి - కార్తె |
చతురస్రము - చదరము | చిత్రము - చిత్తరువు | చిహ్నము - చిన్నె |
ఖని - గని | గర్తము - గుంట | గహ్వరము - గుహ |
క్షారము - కారము | క్షేమము - సేమము | ఖడ్గము - కగ్గము |
కాష్టము - కట్టె | కుండీ - కుండ | చతురంగము - చదరంగము |
కార్యము - కర్జము | కావటి - కావడి | కావ్యము - కబ్బము |
కర్తి - కత్తి | కాకము- కాకి | కాచము - గాజు |
కన్య - కన్నె | కబళము - కవళము | కర్తరి - కత్తెర |
కండూతి - కండు | కంథా - గంత | కంద - గడ్డ |
హనుమంతుడు - అనుమడు | ప్రశ్న - పన్న | గర్వం - గరువం |
కథ - కత | బుద్ధి - బుద్ది | శాస్త్రం - చట్టం |
అడవి - అటవి | రాశి - రాసి | ఆజ్ఞ - ఆన |
దేవాలయం - దేవళం | స్వామి - సామి | నగరం - నగరు |
రత్నం - రతనం | పట్టణం - పట్నం | శ్రీలు - సిరులు |
ఖండము - కండ | భక్తి - బత్తి | కావ్యము - కర్జము |
ఋషులు - రుసులు | స్థలము - తలము | గర్వము - గరువము |
కథ - కత | భాగ్యము - బాగెము | భంగము - బన్నము |
పుస్తకము - పొత్తము | భూమి - బూమి | శ్రీ - సిరి |
ప్రాణము - పానము | వ్యర్థ - పేద | ఫలము - పండు |
శక్తి - సత్తి | ఫలము - పండు | బృంగారము - బంగారము |
గుణము - గొనము | గౌరవము - గారవము | శాస్త్రము - చట్టము |
రత్నము - రతనము | కాకి - కాకము | రాజు - ఱేడు |
పుణ్యము - పున్నెము | కార్యము - కర్జము | స్నానము - తానము |
సత్యము - సత్తెము | భక్తి - బత్తి | ఆహారము - ఓగిరము |
భాష - బాస | పక్షి - పక్కి | రాత్రి - రాతిరి |
గృధము - గద్ద | విద్య - విద్దె | ఆశ్చర్యము - అచ్చెరువు |
అక్షరము - అక్కరము | పుస్తకము - పొత్తము | పృథ్వి - పుడమి |
భిక్షము - బిచ్చము | ఆకాశము - ఆకసం | కార్యము - కర్జము |
శ్రీ - సిరి | పుష్పము - పూవు | గుణము - గొనము |
భక్తి - బత్తి | స్థిరము - తిరము | భుజము - బుజము |
స్తంభము - కంబము | కీర్తి - కీరితి | రాక్షసుడు - రక్కసుడు |
తపస్వి - తపసి | పురి - ప్రోలు | రూపము - రూపు |
త్యాగము - చాగము, తేగ | హితము - ఇతము | ఆశ - ఆస |
కృష్ణుడు - కన్నయ్య | గర్వము - గరువము | స్వమ్ - సొమ్ము |
సుఖము - సుగము | కులము - కొలము | ఫలము - పండు |
శక్తి - సత్తి | కృష్ణుడు - కన్నడు, కన్నయ్య | లక్ష్మి - లచ్చి |
స్త్రీ - ఇంతి | విద్య - విద్దె | అగ్గి - అగ్ని |
నిమిషము - నిముసము | హృదయం - ఎద, ఎడద | సింహం - సింగం |
పక్షి - పక్కి | గుణము - గొనము | గృహము - గీము |
చంద్రుడు - చందురుడు | జట - జడ | తీరము - దరి |
గర్వం - గరువము | గౌరవం - గారవము | దీపము - దివ్వె |
ఆహారం - ఓగిరం | పక్షము - పక్క | నిజము - నిక్కము |
గర్భము - కడుపు | బ్రహ్మ - బమ్మ | శయ్య - సెజ్జ |
భృంగారం - బంగారం | సముద్రం - సంద్రం | సంతోషం - సంతసం |
సుఖం - సుకం | దక్షిణ - దక్కినం | ముఖము - మొగం |
ఘటము - కడవ | కార్యం - కర్జము | రథము - అరదము |
ఆశ్చర్యము - అచ్చెరువు | అంకము - అంకె | అంకుశము - అంకుసము |
అంగుష్ఠము - అంగుటము | అంచలము - అంచు | అంతఃపురము - అంతిపురము |
అక్షతలు - అక్షింతలు | అక్షరము - అక్కరము | అగాధము - అగడ్త |
అటవి - అడవి | అద్భుతము - అబ్బురము | అధికము - అదనము |
అనాధ - అనద | అన్యాయము - అన్నెము | ఆహారము - ఓగిరము |
ఇచ్ఛ - ఇచ్చ | ఇష్టిక - ఇటుక | ఈర్ష్య - ఈసు |
ఉపాధ్యాయుఁడు - ఒజ్జ | ఋక్షము - రిక్క | ఋషి - రుసి |
అపూర్వము - అపురూపము | అప్సరస - అచ్చర | అమావాస్య - అమవస |
అర్ధరాత్రి - అద్దమరేయి | అర్పణము - అప్పనము | ఆందోళిక - అందలము |
ఆజ్ఞ - ఆన | ఆధారము - అదరువు | ఆరంభము - ఆరబము |
ఆర్య - అయ్య | ఆలస్యము - ఆలసము | ఆశ్చర్యము - అచ్చెరువు |
ఆశ్రయము - ఆసరా | కుంతి - గొంతి | కుటీరము - గుడిసె |
కుడ్యము - గోడ | కుమారుఁడు - కొమరుఁడు | కురరీ - గొర్రె |
కుర్కురము - కుక్క | కులము - కొలము | కంఠము - గొంతు |
కంబళము - కంబళి | కక్ష - చంక | కఠారు - కటారి |
Upadyayudu vikruti plrase
ReplyDeleteIt is ojja
ReplyDeleteDhoshamu vikruthi
ReplyDeleteDhosamu
DeletePrudhvi prakruti vikruti
ReplyDeleteChattam vikruthi plss
ReplyDeleteSastram
DeleteHrudayam vikruti please
ReplyDeleteYedha
DeleteShraddha vikruthi
ReplyDeleteSadda
DeleteVishnuvu vikruthi
ReplyDeletevidhya
ReplyDeleteVidde
Delete"Shradha" vikruthi padam thelpaghalara
ReplyDeleteSadda
DeleteDisha
ReplyDeleteDesa
DeleteDisha
DeleteKavyam
ReplyDeleteKabbam
Deleteచట్టము vikruthi padham
ReplyDelete"చట్టము" అన్నదే వికృతి.
Deleteదీనికి ప్రకృతి "శాస్త్రము"
Hamsa vikruti padam
ReplyDeleteEenadu🤣🤣
ReplyDeleteHamsa vikruti padam
ReplyDeleteహం స (ప్రకృతి)
Deleteఅం ౘ (వికృతి)
What is vikruthi of guha?
ReplyDeleteగు హ (ప్రకృతి)
Deleteగొ బ (వికృతి)
Sneham vikruthi padam
ReplyDeletebomma vikruthi
ReplyDeleteHamza vikruthi
ReplyDeleteHamsa vikruthi
ReplyDeleteDisha vikruthi pandam
ReplyDeleteDikku
DeleteSneham vikruthi padam..??
ReplyDeleteకుందేలు వికృతి పదం please
ReplyDeleteMathsyam vikruthi padham please
ReplyDeleteKabbam vikruthi
ReplyDeleteAarya and dharmam vikruthi please
ReplyDeleteMudra vikruthi please
ReplyDeleteVishnuvu vikruthi plzz
ReplyDeleteఅక్షరం వికృతి పదం
ReplyDeletepandugaki vikurta padam aadi
ReplyDeletenidra
ReplyDeleteతెలుగు వికృతి పదం ఏమిటి?
ReplyDeleteWe are foreign language teaching institute, but we want to promote mother tongue(Telugu). i would like to discuss about it. if you are interested please mail me on admin@abyaas.co.in. Thank you
ReplyDelete