Pages

Telugu Varnaalu

                                                        అచ్చుల విభాగములు
హ్రస్వములు : 6 - అ ఇ ఉ ఋ ఎ ఒ
దీర్ఘములు : 6 - ఆ ఈ ఊ ౠ ఏ ఓ
వక్రములు : 4 - ఎ ఏ ఒ ఓ
వక్రతమములు : 2 - ఐ ఔ

                                                      హల్లుల విభాగములు 
పరుషములు : 5 - క చ ట త ప
సరళములు - 5 - గ జ డ ద బ
ద్రుతము : 1 - న
స్థిరములు : 25 - ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ల ళ వ శ ష స హ
కేవల స్థిరములు : 10 - ఖ ఘ  ఛ ఝ  ఠ ఢ  థ ధ  ఫ భ
అనునాసికములు : 5 -  ఙ  ఞ  ణ న మ
అంతస్థములు : 6 - య ర ఱ ల ళ వ
ఊష్మములు : 4 - శ ష స హ

                                                 వర్గములు 
వర్గ ప్రథమములు - క చ ట త ప 
వర్గ ద్వితీయములు - ఖ ఛ ఠ థ ఫ 
వర్గ తృతీయములు - గ జ డ ద బ 
వర్గ చతుర్థములు - ఘ ఝ ఢ ధ భ 
వర్గ పంచములు - ఙ  ఞ  ణ న మ
ఈ  ఇరువది అయిదు(25) స్పర్శములు                                          
కంఠ్యములు - అ ఆ క ఖ గ ఘ  ఙ హ
తాలవ్యములు - ఇ  ఈ చ ఛ జ ఝ ఞ య శ
మూర్ధన్యములు - ఋ ౠ ట ఠ డ ఢ ణ ర ఱ ష
దంత్యములు - త థ ద ధ న  ల స చ జ
ఓష్ఠ్యములు - ఉ ఊ ప ఫ బ భ మ
అనునాసికములు - ఙ  ఞ  ణ న మ
కంఠతాలవ్యములు - ఎ ఏ ఐ
కంఠోష్ఠ్యములు -  ఒ ఓ ఔ
దంతోష్ఠ్యములు - వ
నాసిక్యము - 0

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు