మాటల తికమకలు
(అటొక అర్థం - ఇటొక అర్థం)
| గద - దగ | టపా - పాట | కలప - పలక |
| కడప - పడక | కరుగు - గురక | మునుక - కనుము |
| తల - లత | రమ - మర | డంక - కండ |
| పడగ - గడప | కరచు - చురక | కుంటి - టింకు |
| తడుము - ముడుత | దివి - విది | పాపీ - పీపా |
| పంచె - చెంప | పడక - కడప | తుంగ - గంతు |
| కలగు - గులక | ||
No comments:
Post a Comment