Pages

Telugu Puzzles - వైకుంఠపాళి (4)

వైకుంఠపాళి (4)
ఆధారాలు:
అడ్డం :
1. బ్రహ్మ (7) - (సరసిజభవుడు)
7. భూమి (2) - (మహి)
8. మోము (3) - (వదనం)
9 . కుబేరుడు (2) - (ధని)
12. సంపద (3) - (విభవం)
13. పార్వతి (3) - (శాంభవి)
17. స్వర్గం (2) - (నాకం)
18. పసిడి (3) - (సువర్ణం)
19. ముఖం (2) - (మోము)
22. కుమారస్వామి (7) - (శరవణభవుడు)

నిలువు:
2. కిరణం (2) - (రశ్మి)
3. యజ్ఞోపవీతం (4) - (జన్నిదము)
4. ఆవు తలకిందులైంది (2) - (గోవు)
5. పతివ్రతలలో ఒకరు (3) - (సుమతి)
6. గనిలో నుంచి త్రవ్వి తీసింది (3) - (ఖనిజం)
10. పుట్టుట (3) - (సంభవం)
11. తెలుగు సంవత్సరాలలో మొదటిది (3) - (ప్రభవ)
14. శివుడు (3) - (పినాకి)
15. మూత (4) - (ఆవరణ)
16. శివుని శంఖం (3) - (కుముదం)
20. నక్షత్రం (2) - (తార)
21. చోటు (2) - (తావు)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు