Pages

వేమన పద్యం - ఔర! యెంతవార లల్లరి మానవుల(మూర్ఖ పద్ధతి)

వేమన పద్యం - ఔర! యెంతవార లల్లరి మానవుల(మూర్ఖ పద్ధతి)
ఔర! యెంతవార లల్లరి మానవుల్ 
ప్రభువునైన గేలిపఱతు రెన్న
దాఁ  దెగించువాఁ డు దండియౌ భువిలోన,
విశ్వదాభి రామా! వినురవేమా!

తాత్పర్యము: అల్లరి జనులు లజ్జా భయములను విడిచి ప్రభువునే హేళన చేయుచుందురు. మొండియై తెగించినవాడే గొప్పవాడగుచున్నాడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు