శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు - వారి రచనలు
| కవులు | రచనలు |
| అల్లసాని పెద్దన | మనుచరిత్ర, హరికథా సారం |
| నంది తిమ్మన | పారిజాతాపహరణం |
| ధూర్జటి | శ్రీకాళహస్తీశ్వర మహత్యం, కాళహస్తీశ్వర శతకం |
| మాదయగారి మల్లన | రాజశేఖర చరితము |
| పింగళి సూరన | రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నము, కళా పూర్ణోదయం |
| అయ్యలరాజు రామభద్రుడు | సకల నీతిసార సంగ్రహం |
| తెనాలి రామకృష్ణుడు (వికటకవి) | పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం |
| రామరాజ భూషణుడు | వసుచరిత్ర |
No comments:
Post a Comment