Pages

Chinnari Chitti Geethalu - Avva angadiki poyindi

చిన్నారి చిట్టి గీతాలు - అవ్వ అంగడికి పోయింది 
అవ్వ అంగడికి పోయింది 
తియ్యని బెల్లం తెచ్చింది 
బెల్లపు కుడుములు చేసింది 
అన్నకు చెల్లిలి కిచ్చింది 
అక్కకు నాకు దాచింది. 
మెల్లగ పిల్లి వచ్చింది 
దాచిన వన్ని తినింది 
తినడం అవ్వ చూచింది 
కట్టెతో దానిని కొట్టింది 
మ్యావ్ అంటూ పోయింది  


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు