వేమన పద్యం - అనువుగాని చోట
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచె ముండుటెల్ల కొదువగాదు
కొండ యద్దమందు కొంచెమైయుండదా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: అవకాశం లేని చోట గొప్పవారనుకోరాదు. కొండ అద్దములో కొంచెంగా ఉన్నంత మాత్రాన వాస్తవంగా కొండ చిన్నది అవుతుందా?
No comments:
Post a Comment