Pages

C.P.Brown collections - Vemana Poems - Nillalona

వేమన పద్యం - నీళ్లలోన పడవలు నిగిడి తిన్నగ 
నీళ్లలోన పడవలు నిగిడి తిన్నగ బ్రాకు 
బైట మూరెడైన బ్రాకలేదు 
నెలవు తప్పుచోట నేర్పరి కొరగాడు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: నీటిలో పడవ బాగా ప్రయాణించగలదు. కాని అది గట్టు మీద మూరెడు కూడా ముందుకు సాగలేదు. తన తగని దగ్గర గొప్పవాడు కూడా పనికిరానివాడువుతాడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు