Pages

మామిడేల పూచు మండు - చమత్కార పద్యం

 మామిడేల పూచు మండు - చమత్కార పద్యం 

మామిడేల పూచు మండు వేసంగిని?

బాలుడేల పోవు పసులవెంట?

రాజుసేన నేలరహి జేర్చుచుండును?

మూడనొక్కమాట ముద్దుకృష్ణ!

జవాబు: కాయనే. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు