Pages

Sreerama Anedu Padyam

శ్రీరామ  యనెడు  మంత్రము 
తారకమని  యెరింగి  మదిని  ధ్యానపరుండై  
సారము  గ్రోలిన  నరునకు 
చేరువగును  పరమపదము  చేకురు  వేమా!
తాత్పర్యం:'శ్రీరామ ' అనునది తరింపజేయు మంత్రం.దాని మనస్సులో ద్యానించిన  యెడల  ముక్తి తప్పక  లభించును.




No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు