Pages

Sriyana Mangala Devatha

శ్రీ  యన  మంగళదేవత 
శ్రీ  యనగా  విష్ణుపత్ని  సిరి  సంపదయున్ 
శ్రీ   యనెడు  మూలశక్తిని 
శ్రీ  యని  వర్ణింపు  మెపుడు  స్థిరమతి  వేమా!
తాత్పర్యం: శ్రీ  అనగా  మంగళముల నిచ్చు  దేవత ; లక్ష్మిదేవి ; సిరి,సంపద ; అదే  మూలశక్తి . దాని  నెపుడును  స్తుతింపుము.

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు