(మీరు ఎటు చదివినా మా పేర్లు మారవు)
| తాతా | నలన | మిసిమి |
| నల్లన | కిటికి | కిటకోటకి |
| కులస్త్రీలకు | నందనదనం | మందారదామం |
| లకోలకోల | పాలు నలుపా | నేల నేలనే |
| వికటకవి | నీ పంచనే చంపనీ | కడపలో పడక |
| గంగ | పులుపు | సంతసం |
| సరస | పులుపు | నటన |
| సురసురసు | జలజ | కునుకు |
| కసికసిక | నేతచేతనే | గాదె నాదెగా |
| చేతి హేతిచే | దారి వారిదా | పాలు తెలుపా |
| పంచాస్త్ర చాపం | జేజేలే జేజే | గులాబిలాగు |
| వినమని మనవి | కులస్త్రీలకు | జంబీర బీజం |
| రంగనగరం | నంద సదనం | గడపలో పడగ |
| రామాకురా రాకుమారా | ||
No comments:
Post a Comment