| టూరు కాని టూరు (గుంటూరు) | రెంటు కాని రెంటు (కరెంటు) |
| మొగ్గ కాని మొగ్గ (పిల్లిమొగ్గ) | కాయ గాని కాయ (తలకాయ) |
| దేహం కాని దేహం (సందేహం) | హారం గాని హారం (వ్యవహారం) |
| శిక్ష గాని శిక్ష (బాలశిక్ష) | దేశం గాని దేశం (సందేశం) |
| తార గాని తార (సితార) | దారం గాని దారం (మందారం) |
| రాయి కాని రాయి (పావురాయి) | కీలు కాని కీలు (వకీలు) |
మాటల గారడి -2
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment