| రాజు కాని రాజు ( తరాజు) | కారం కాని కారం (ఉపకారం ) |
| రాగి కాని రాగి (బైరాగి) | కోడి కాని కోడి (పకోడి ) |
| తారు కాని తారు (జలతారు) | మామ కాని మామ (చందమామ) |
| తాళి గాని తాళి (ఎగతాళి) | దార కాని దార (పంచదార ) |
| నత్త గాని నత్త (మేనత్త ) | జనము కాని జనము (భోజనము) |
| రాయి కాని రాయి (కిరాయి) | నాడ కాని నాడ (కాకినాడ) |
No comments:
Post a Comment