| సీతారాములు | శ్రద్దా భక్తులు | ||
| సిగ్గు ఎగ్గు | సందు గొందులు | సిరిసంపదలు | సుఖ దుఃఖాలు |
| వేషభాషలు | వేళా పాళా | వెండి బంగారాలు | సూర్యచంద్రులు |
| ముందు వెనుక | మాటా మంతీ | మూటామూలే | రూపురేఖలు |
| బేరసారాలు | భయభక్తులు | భోగభాగ్యాలు | మంచి చెడ్డలు |
| పాప పుణ్యములు | పెట్టే బేడ | పురుగు పుట్ర | బాగోగులు |
| ధన ధాన్యాలు | ధూప దీపములు | పేరు ప్రతిష్టలు | పండ్లు ఫలములు |
| తిక మక | తళుకు బెళుకు | తిండి తిప్పలు | తారు మారు |
| చీకటి వెలుగులు | తప్పు ఒప్పులు | తిండి తిప్పలు | తల్లితండ్రులు |
| చుట్ట పక్కాలు | చేదోడు వాదోడు | చదువు సంధ్యలు | చాటు మాటు |
| చీకు చింత | చిందర వందర | చెట్టు చేమ | చేదు నిజాలు |
| గొడ్డు గోద | గడబిడ | చిటపట | చీటికి మాటికి |
| కూడు గుడ్డ | కాయగూరలు | కావడి కుండలు | కులమతాలు |
| కట్న కానుకలు | కుడి ఎడమ | కూలీ నాలీ | కోపతాపాలు |
| కష్ట సుఖాలు | కలిమి లేములు | కలసి మెలిసి | కల్ల నిజములు |
| ఎండ మావులు | ఎండ వానలు | ఎదుగు పొదుగు | ఎగుడు దిగుడు |
| ఉమామహేశ్వరులు | ఉలుకు పలుకు | ఊరు పేరు | ఊరు వాడా |
| ఇంచు మించు | ఇంపు సొంపు | ఈడు జోడు | ఉప్పు పప్పు |
| ఆదరా బాదరా | ఆటూ పోటూ | ఇల్లు వాకిలి | ఇల్లు ఇల్లాలు |
| ఆకు వక్కలు | ఆకలి దప్పులు | ఆకులు అలములు | ఆట పాట |
| అందం చందం | అడప దడప | అప్పు సప్పు | అభము శుభము |
| అదురు బెదురు | అవాకులు చెవాకులు | అండ దండలు | అదుపు పొదుపు |
| అభం శుభం | అడపా దడపా | అన్నదమ్ములు | అక్కచెల్లెళ్లు |
| అన్యము పుణ్యము | అంద చందాలు | గొడ్డు గోద | గడబిడ |
| కుల మతాలు | కూడు గుడ్డ | కాయగూరలు | కావడి కుండలు |
| చీకుచింత | కుడి ఎడమ | కూలీ నాలీ | కోప తాపాలు |
| చీటికిమాటికి | కలిసి మెలిసి | కల్ల నిజములు | కట్న కానుకలు |
| చిటపట | ఆదరా బాదరా | ఆటూ పోటూ | ఇల్లు వాకిలి |
| చేదు నిజాలు | ఇల్లు ఇల్లాలు | ఇంచు మించు | ఇంపు సొంపు |
| చెట్టు చేమ | ఈడు జోడు | ఉప్పు పప్పు | ఉమామహేశ్వరులు |
| చిందర వందర | ఉలుకు పలుకు | ఊరు పేరు | ఊరు వాడా |
| చేదోడు వాదోడు | ఎండ మావులు | ఎండ వానలు | ఎదుగు పొదుగు |
| చుట్ట పక్కాలు | ఎగుడు దిగుడు | కష్ట సుఖాలు | కలిమి లేములు |
జంట పదములు -2
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment