Pages

అ ఆ ల తో పాట - తెలుగు కిరణాలు

అ ఆ ల తో పాట - తెలుగు కిరణాలు 
అ ఆ లు దిద్దు దాము అమ్మమాట విందాము
ఇ ఈ లు చదువుదాము    -   ఈశ్వరుని కొలుద్దాము
ఉ ఊ లు దిద్దుదాము        -   ఉడతలను చూద్దాము
ఎ ఏ ఐ అంటూ                 -   అందరిని పిలుద్దాము
ఒ ఓ ఔ అంటూ                -    ఓనమాలు దిద్దుదాము
అం అః అంటూ                 -     అందరము ఆడుదాము
గురువు గారు చెప్పినా     -      పాఠాలు చదువుదాము
మామగారు చెప్పినా        -     మంచి పనులు చేద్దాము
తాతగారు చెప్పినా          -        నీతి కథలు విందాము
అందరం కలుద్దాము ఆనందముగా ఉందాము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు