అసలు మాట - తెలుగు కిరణాలు
| Buy a pig in poke | వస్తువు నాణ్యత చూడకుండా తొందరపాటులో కొనడం అనే అర్థంలో వాడుతారు |
| It is hard to please all | అందర్నీ మెప్పించడం అసాధ్యం అనే అర్థంలో వాడుతారు |
| Each bird loves to hear himself sing | ఎవరి పని వాళ్లకు ముద్దు అనే అర్థంలో వాడుతారు |
| None known the weight of anothers burden | మోసే వాడి బరువు చూసే వాడికి తెలియదు అనే అర్థంలో వాడుతారు |
| What can not be cured must be endured | తప్పని పరిస్థితుల్లో బాధ భరించాల్సిందే అనే అర్థంలో వాడుతారు |
| Look at the bright side | ప్రతీ విషయంలో ఆశావహ దృక్పథంతో ఉండాలనే అర్థంలో వాడుతారు |
| Nature does nothing in vain | ప్రకృతి వృథాగా ఏదీ చేయదు అనే అర్థంలో వాడుతారు |
| Live for today for tomorrow never comes | భవిష్యత్తు గురించి చింతించకుండా ఈ రోజు సంతోషంగా జీవించాలి అనే అర్థంలో వాడుతారు |
| Necessity is the mother of invention | అవసరం నూతన సృష్టికి మూలం అనే అర్థంలో వాడుతారు |
| Man proposes and god disposes | తానొకటి తలిస్తే, దైవమొకటి తలిచెను |
| Life is action not contemplation | జీవితం అంటే కృషి, జపం చేయటం కాదు |
| Money is good servant but a bad master | డబ్బు మంచి నౌకరు, చెడు యజమాని అనే అర్థంలో వాడతారు |
| Variety Is The Spice Of Life | వైవిధ్యమే జీవితానికి మాధుర్యం |
| People Who Live In Glass Houses Should Not Throw Stones | గాజు ఇళ్ళలో ఉండేవాళ్ళు ఇతరులపైకి రాళ్లు విసరరాదు. అది వారికే చేటు |
| Experience Without Learning Is Better Than Learning Without Experience | అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవమే ఉత్తమం |
| Perseverance Is The Hinge Of All Virtues | గట్టి పట్టుదల అన్ని సుగుణాలలోకి అత్యుత్తమం |
| Failures Are Stepping Stones To Success | అపజయాలు విజయాలకు సోపానాలు |
| Slow and steady wins the race | నిదానంగా సాగే కృషే విజయాన్ని అందిస్తుంది |
| Experience without learning is better than learning without experience | అనుభవం లేని చదువు కన్నా , చదువు లేని అనుభవమే ఉత్తమం |
| A Penny saved is a penny earned | రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్టే లెక్క |
| In winter comes can spring be far behind | చలికాలం వస్తే, తర్వాత వచ్చేది వసంత ఋతువేగా |
| Old Habits Die Hard | పాత అలవాట్లు ఒక పట్టాన వదలవు |
| A Tree is known by its fruit | కాయను చూసి చెట్టును చెప్పొచ్చు. |
| All That Glitters Is Not Gold | మెరిసేదంతా బంగారం కాదు |
No comments:
Post a Comment