కుమార శతకము - సరివారిలోన నేర్పున
సరివారిలోన నేర్పున
దిరిగెడు వారలకుగాక తెరవాటులలో
నరయుచు మెలగెడి వారికి
బరువేటికి గీడె యనుభవంబు కుమారా !
భావము : ఓ కుమారా ! తనతో సమానమైన వారితో నేర్పున నడచుకొనిన గౌరవము , కీర్తి లభించును.
అంతేకాక దుష్టులతోను, దొంగలతోనూ స్నేహము చేసిన యెడల గౌరవము చెడి కీడు
జరుగును.
No comments:
Post a Comment