| త్రిమూర్తులు : బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు |
| త్రిలోకములు : స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళము |
| త్రికాలములు : భూతము, భవిష్యత్తు, వర్తమానము |
| త్రికరణములు : మనస్సు, వాక్కు, పని |
| త్రిగుణములు : సత్వగుణము, రజోగుణము, తమోగుణము |
| ఏకచక్ర రథారూఢుడు : సూర్యుడు (ఒక చక్రం గల రథము పై పయనించువాడు) |
| ఏక ముఖి : రుద్రాక్ష |
| ఏక దంతుడు : వినాయకుడు (ఒక కొమ్ము వేలుపు) |
| ఏకపత్నీవ్రతుడు : శ్రీరాముడు(ఒకే పత్ని, ఒకే బాణం, ఒకే మాట) |
| ఏకాక్షి : శుక్రుడు(ఒంటి కన్ను గలవాడు) |
సంఖ్యా బోధక పదములు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment