Pages

Telugu Padyam - నీవే తల్లివి తండ్రివి

నీవే తల్లివి తండ్రివి 
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ 
నీవే గురుడవు దైవము 
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు