Pages

Sumati Poems - చీమలు పెట్టిన పుట్టలు

సుమతీ శతకము - చీమలు పెట్టిన పుట్టలు 
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడుదగన్
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ!

భావం: చీమలు పెట్టిన పుట్టలను పాములు ఆక్రమించినట్లుగా, కష్టపడి సంపాదించి కూడబెట్టిన ధనాన్ని బలవంతులు చేజిక్కించుకుంటారు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు