Pages

Vemana Poems - తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు

వేమన పద్యం - తల్లిదండ్రుల మీద దయలేని  పుత్రుండు  
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు 
పుట్ట నేమి వాడు గిట్టనేమి
పుట్టలోని జెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టినా, మరణించినా ఒక్కటే. అలాంటివాడు పుట్టలోన పుట్టి, పుట్టలోనే నశించే చెదలలాంటివాడు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు