Pages

Telugu Puzzles - వైకుంఠపాళి (5)

వైకుంఠపాళి (5)
ఆధారాలు:
అడ్డం :
1. శివుడు (7) - (ఏనుగు తోలు దాల్పు)
7. బాధ (2) - (రుక్కు)
8. శుక్రాచార్యుని జామాత (3) - (కచుడు)
9. అందం (2) - (సారు)
12. సుగ్రీవసచివుడు (3) - (మందుడు)
13. వ్యాసుని శిష్యుడు (3) - (పైలుడు)
17. సూర్య తనయుడు (2) - (శని)
18. గొప్పతనం (3) - (పేరిమి)
19. దీపపువత్తి (2) - (దశ)
22. మన్మథుడు (7) - (అలరువిలుతుడు)
నిలువు:
2. మాట (2) - (నుడి)
3. ధూమకేతువు (4) - (తోకచుక్క)
4. భార్య (2) - (దార)
5. సుగ్రీవుడు (3) - (అరుణి)
6. పడమర (3) - (వారుణి)
10. ఉపసుందుని అన్న (3) - (సుందుడు)
11. సుగ్రీవుని అనుచరుడు (3) - (నీలుడు)
14. బలిభార్య (3) - (అశన)
15. పుష్ప సుగంధం (4) - (విరితావి)
16. శుక్రమాత (3) - (డశన)
20. స్వప్నం (2) - (కల)
21. సాహిణి (2) - (శాతు)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు